Meta: 2024 భారత సార్వత్రిక ఎన్నికలపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనవరి 10న న్యూఢిల్లీలో జరిగిన జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొన్నారు. జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటాకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేయనుంది.