Vishal’s Mark Antony Movie OTT Release Date : హీరో విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా ‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15, 2023న థియేటర్‌లలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సిని�