‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగ మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ జీ గోగణ, ఇప్పుడు ‘మారియో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా, కంటెంట్ ఓరియెంటెడ్ కమర్షియల్ జానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఉన్న పోస్టర్ సోషల్…