మన దేశంలో అధికశాతం పూలను కూడా పండిస్తున్నారు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఇస్తున్న పంటలలో బంతి కూడా ఒకటి.. ఏడాది మొత్తం పూస్తున్న ఈ పూలల్లో బంతి కూడా ఒకటి.. రైతులకు పూవులు సాగు చేస్తే రైతులకి మంచి ఆదాయం వస్తాయి.. బంతి పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. పూజలు, వ్రతాలు, వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో, పువ్వులతో దేవుళ్లను అలంకరిస్తూ, ఇంటిని చూసినంత ఆనందాన్ని పొందతారు.. ఈ పూల సాగులో…