అయిదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత, మాజీ ప్రపంచ నంబర్ వన్ ‘మరియా షరపోవా’కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రష్యా అందం షరపోవా చోటు దక్కించుకున్నారు. మరోవైపు అమెరికా కవల సోదరులు బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్‌లు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కించుకున�