Israel Attack : ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం రఫా నగరం ఉత్తర భాగంలో వలస వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించారు.. మరో 50 మంది వరకు గాయపడ్డారు.
Brazil Rains : బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 37కి పెరిగింది.. ఇంకా 74 మంది అదృశ్యమయ్యారు.