Kollywood Actor Mansoor Ali Khan Hospitalized: కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. వేలూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. పక్కనే ఉన్న వాలంటీర్లు మన్సూర్‌ను కేకే నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. మన్సూర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్…