త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. త్రిషతో లియో సినిమాలో తనకు రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ మిస్సయిపోయిందంటూ మన్సూర్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కశ్మీర్ షెడ్యూల్ లో మరీ దారుణంగా, సెట్స్ పై త్రిషను చూసే అవకాశం కూడా కల్పించలేదని చిత్రబృందంపై…
కోలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మన్సూర్ అలీ ఖాన్ ఈమధ్య ఎక్కువ కనిపించలేదు. ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ లియో సినిమాల్లో మన్సూర్ అలీ ఖాన్ కి అవకాశం ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడు ఏం మాట్లాడుతాడు? మైక్ చేతిలో ఉంటే ఎలాంటి కామెంట్స్ చేస్తాడో తెలియని మన్సూర్ ఖాన్… హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్…
Mansoor Ali Khan Clarity on His Comments about Trisha: నటి త్రిషపై తాను చేసిన ప్రసంగంపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, మన్సూర్ అలీఖాన్, ఒక జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానమిస్తూ, నటి త్రిష గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. త్రిషతో సినిమా అంటే గతంలో కొందరు హీరోయిన్లను రేప్ చేసినట్టుగానే చేయిస్తారు అనుకున్నా, కానీ అసలు కాశ్మీర్ షెడ్యూల్ లో ఆమె…