Manoj : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవం మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్న సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన తండ్రి మోహన్ బాబు పెద్ద రాయుడు ఫొటో పక్కన భైరవంలోని తన గజపతి పాత్ర ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు.…