Manju Warrier: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్నిరోజులు గ్లామర్ గా ఉంటారో.. అన్ని రోజులు మాత్రమే స్టార్స్ గా ఉండగలరు. ఆ గ్లామర్ ను కాపాడుకోలేని వారు.. సైడ్ క్యారెక్టర్స్ కు సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎంతో పట్టింపు ఉంటుంది.