Manipur Viral Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుపై ఈరోజు (జూలై 28) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది.
West Bengal: మణిపూర్ తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దొంగతనం చేశారనే ఆరోపణతో ఆ మహిళలను కొట్టారు.
Asaduddin Owaisi: మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలపై సీఎం ఎన్ బీరెన్ సింగ్ చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేశారు.
Supreme Court: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.