Drugs Federals: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఆటకట్టించింది టీ న్యాబ్. నార్సింగ్ పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఓ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌తోపాటు… ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నారు. పెద్దమొత్తంలో కోకైన్, ఎస్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలకు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించిన పోలీసులు… కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ మణికొండను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. టీ న్యాబ్ పోలీసులు, నార్సింగ్ పోలీసులు…