Manika Batra becomes 1st Indian table tennis player to reach Olympics Pre-Quarter Finals: భారత టెబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో రౌండ్-16కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డు నెలకొల్పింది. రౌండ్ 32లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంక్ క్రీడాకారిణి ప్రితికా పవడేతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో…