ప్రముఖ హీరోయిన్ నందితా శ్వేత చేసిన సింగిల్ క్యారెక్టర్ మూవీ 'రారా పెనిమిటి'. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ స్వరకల్పన చేయడం విశేషం.
పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన 'శాకుంతలం' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ సినిమా తొలికాపీని చూసిన సమంత పైనల్ ప్రాడక్ట్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసింది.