Home
Mangos
Mangos News
-
Mangos : మామిడి కాయలను ఇలానే ఎందుకు తినాలో తెలుసా?
వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి కాయలు ఎక్కడ చూసిన కనిపిస్తాయి.. ఎండలు ఎంతగా పెరుగుతున్నా కూడా మామిడి కాయలను తినకుండా ఉండరు.. వాటి వాసనకే కడుపు నిండిపోతుంది.. అందుకే జనాలు మామిడిని ఎక్కువగా తింటారు.. అయితే మామిడిని కొనగానే అలానే తినకుడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మామిడి కాయలను తినడానికి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.. అస్సలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం.. ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి… -
Tips to buy Mangoes: మామిడి పండ్లను కొనే ముందు అవి తెలుసుకోండి!
మామిడి వేసవి కాలంలో మాత్రమే దొరకే పండ్లు. మామిడి పండు ప్రియులంతా దీని కోసం ఎదురుచూస్తారు. ఎండకాలం ప్రారంభంలోని మామిడి పండ్లు మార్కెట్లలో నోరూరిస్తాయి. రకరకాల మామిడి పండ్లను విక్రయించే వ్యాపారులు మరోసారి వీధుల్లోకి వస్తారు. మామిడి పండ్లను కొని ఇంట్లో తినడం ఒక విభిన్నమైన అనుభవం. -
Crop Loss: అకాలవర్షం.. అన్నదాతకు తీరని నష్టం
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు… -
Avakaya Kastalu: ధరల ఎఫెక్ట్ తో చేదెక్కిన ఆవకాయపచ్చడి
ఆంధ్రాకు ఆవకాయ్ పచ్చడికి అవినాభావ సంబంధం వుంది. ఆంధ్రా ఆవకాయ్ అంటే ఓ క్రేజ్. అందులోని గోదావరి జిల్లాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదని నానుడి. వేసవి సీజన్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా సీజన్ వారీగా పచ్చళ్ళు పెడతారు. ఇప్పుడు పచ్చళ్ళుAcharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా? పెట్టాలంటే తలకు మించి భారంగా మారింది. అన్ని ధరలు పెరిగి పచ్చళ్ళు పెట్టాలంటే రెట్టింపు ఖర్చు కావడంతో వామ్మో ఆవకాయ అంటున్నారంతా. కారం మిరపకాయలు… -
మామిడి పండ్లు అమ్మిన సీనియర్ నటుడు…. !!
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ మామిడి పండ్లు అమ్మారు. పైగా సినిమాల్లో తనకు వచ్చే అత్యధిక పారితోషికం కన్నా ఇలా పండ్లు అమ్మిన సంపాదనే బాగుందని అంటున్నారు. ఈ నటుడు గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఇలా రైతుగా మారిన తనకు వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందట. అతను తన పొలంలో పండించిన మామిడి పండ్లను ఇటీవలే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందికి విక్రయించి రూ.3,600/- సంపాదించాడు. Read Also :…
తాజావార్తలు
-
Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
-
Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
-
Iran Warns US: అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే’.. అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో IRGC చీఫ్!
-
Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!