ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. తాజాగా యూఐడీఏఐ 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU-1) కోసం అన్ని ఛార్జీలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) శనివారం మాఫీ చేసింది. ఈ చర్య దాదాపు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ఒక…