టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తో తనను తానే సవాలు చేసుకుంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ ఛాలెంజ్ గురించి వెల్లడించాడు. “ఇంతకుముందు నాకు చాలా మంచి బాడీ ఉందని అనుకునే వాడిని. లేజీనెస్ వల్ల అంతా పోగొట్టుకున్నాను. జనవరి నుంచి ఛాలెంజ్ స�