మంచు మోహన్ బాబు రెండో కొడుకుగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగిన మంచు మనోజ్ తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కడు మిగిలాడు తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత గతేడాది వినాయక చవితి రోజున బయటకి వచ్చిన మంచు మనోజ్, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.…
Manchu Lakshmi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు, లక్ష్మీ, మనోజ్ ముగ్గురు చిత్ర పరిశ్రమలో ఉన్నవారే.