Manchu Vishnu: మంచు బ్రదర్స్ గొడవ చిలికి చిలికే గాలివానగా మారింది. అన్నదమ్ముల మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వస్తూనే ఉన్నా కూడా మంచు బ్రదర్స్ ఏనాడు స్పందించింది లేదు. నేడు మనోజ్ పోస్ట్ చేసిన ఒక్క వీడియో.. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి అనేది స్పష్టం చేసింది.