RCB vs GT Playing 11:ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి