Manamey First Single Released: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్.వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తను నటించిన మహానుభావుడు తరువాత చాల సినిమాలు చేసినప్పటికీ చెప్పుకో దగినవిగా ఏవి శర్వా కి గుర్తింపు తీసుకుని రాలేదు. తాను చేసిన లాస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ అంటూ చేసిన తమిళ -తెలుగు బైలింగ్వెల్ మూవీ గా విడుదల చేసారు. తమిళ్ లో బాగానే వర్కౌట్ అయినా…