Manamey: “ఇక న మాటే మాట ఇంకా” మనమే ఫిస్ట్ సింగల్ రిలీజ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey First Single Released: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్.వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తను నటించిన మహానుభావుడు తరువాత చాల సినిమాలు చేసినప్పటికీ చెప్పుకో దగినవిగా ఏవి శర్వా కి గుర్తింపు తీసుకుని రాలేదు. తాను చేసిన లాస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ అంటూ చేసిన తమిళ -తెలుగు బైలింగ్వెల్ మూవీ గా విడుదల చేసారు. తమిళ్ లో బాగానే వర్కౌట్ అయినా తెలుగులో పెద్దగా ఆడలేదు. దాని తరువాత కాస్త బ్రేక్ తీసుకున్న శర్వా ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “మనమే”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రీకొడుకుల మధ్య జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read; Naga Chaitanya : ఆ మూవీ నాకు చాలా ప్రత్యకమైనది.. నాగచైతన్య
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ లిరికల్ సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. “ఇక న మాటే మాట ఇంకా ” అంటూ సాంగ్ ఆకట్టుకుంటుంది. లిరిక్స్ కృష్ణ చైతన్య వ్రాయగా మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సాంగ్ కు తానే స్వరం అందించారు. మంచి ఫస్ట్ బీట్ తో యూత్ ని ఉర్రుతలు ఊగించాలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది.ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా.. కృతి ప్రసాద్ మరియు ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై శర్వానంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!