సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఈ రోజు ఉదయం తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మ
తెలుగు జాతి గర్వపడేలా, తెలుగు సినిమా కీర్తిని నలు దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ నట ప్రస్థానానికి నేటితో 75 సంవత్సరాలు. అది 1946 ‘శోభనాచల’ సంస్థ నిర్మాత, దర్శకుడు మీర్జాపురం రాజా, స్వాతంత్య్ర సమర నేపథ్యం కథ కోసం చూస్తున్నటైమ్ లో బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన ‘విప్రదాస్’ నవల తెలుగు అనువాదంలో వారు క