ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విడుదలైన స్టిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా, ఎనర్జీతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి రుజువు చేశారు. ఆయన విన్టేజ్ లుక్, గ్రేస్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : JanaNayagan : రికార్డుల వేట మొదలు…