మెగాస్టార్ చిరంజీవి గురించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ” మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పని చేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఎక్కారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్.. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్‌గా ఎలా ఉంటారు? అంత హంబుల్‌గా ఎలా ఉంటారు? అంత…