Man Wear Paper Bag: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింత సంఘటనలు, ఆసక్తికర వీడియోలు బయటకు వస్తూనే ఉంటాయి. తమ టాలెంట్‌ను బయట పెడుతూ చాలా మంది సోషల్ మీడియాకు ఎక్కితే.. మరికొందరు తమ విచిత్ర ప్రవర్తన, వినూత్న ఆలోచనతో వైరల్ అవుతారు. తాజాగా అలాంటి సంఘటనే మరోకటి సోషల్ మీడియాకు ఎక్కింది. సాధారణంగా వాహనదారులు హెల్మెట్ ధ�