సిన్సియర్ వర్కర్స్ అంటే వీరినే అనాలి. ఎందుకంటారా.. ఏది అడ్డువచ్చిన పట్టించుకోలేదు. మేము పనిచేయడంలో ముందుంటాము. ఎవరు మమ్మల్ని ఆపరు అంటూ పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. అసలు అక్కడ పరిమీషన్ లేదు. అయినాకూడా పనిచేశారంటే ఎంత సిన్సియర్ లో చూడండి. వారు చేసిన పనికి అందరూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆవీడియోను చూసిన జనాలు అవాక్కయ్యారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి అనేదేగా.. ఈ ..ఆశ్చర్యకరమైన ఘటన తమిళనాడులోని వెల్లూర్ లో జరిగింది.…