బైక్ పై వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోతే ఏం చేస్తాము.. దగ్గర్లో ఉన్న పెట్రోల్ పంపు వద్దకు బండిని తోసుకుంటూ వెళ్తాము. ఒక వేళ పంపు దగ్గర్లో లేకపోతే వేరే వాహనంపై వెళ్లి బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుంటాము. అయితే ఇటీవలి కాలంలో ఓ రాష్ట్రంలో బాటిళ్లలో పెట్రోల్ పోయడం నిషేధించారు. దీంతో ఓ వాహనదారుడు బాటిల్ లో పెట్రోల్ పోస్తలేరని ఏకంగా బైక్ ఫ్యుయల్ ట్యాంక్ ను తీసుకుని పంపు వద్దకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో…