భార్య భర్తల గొడవలు ఎక్కడి దారి తీస్తున్నాయో ఎవరికి అర్థంకావు. కొన్ని అక్రమ సంబంధానికి తతావు లేపుతుంటే.. మరొకొన్ని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడేలా ఘటనలు చవిచూస్తున్నాయి. దాంపత్య జీవితం ఏమో గానీ దారి మాత్రం మళ్లుతుందనే చెప్పాలి. దాంపత్య జీవితంలో ఎప్పుడు ఎలాంటి గొడవలు వస్తాయో చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానై ఏకంగా సముద్రాన్ని ఈదలేని సంసారంలా మారుతున్నాయి. నిత్యం గొండవలతో విసిగి పోయిన భర్త విచిత్రమైన పనిచేశాడు. తన అర్థాంగితో ఒక…