Maharashtra: మహరాష్ట్రలో దారుణం జరిగింది. భోజనం రుచిగా పెట్టడం లేదని తల్లినే హతమార్చాడు ఓ వ్యక్తి. మహరాష్ట్ర థానేలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టానికుల సమాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం. థానేలోని ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో 55 ఏళ్ల తల్లి, కుమారుడు నివసిస్తుంటారు. అయితే ఇంట్లో పలు సమస్యలపై తరచూ తల్లి, కొడుకులు ఇద్దరు గొడవ…
Suspicion on wife: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కత్తితో దాడి చేయడంతో అత్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలైన సంఘటన కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది.