మలయాళ సూపర్ స్టార్, అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నటిస్తున్న ‘పేట్రియాట్’ దర్శకుడు మహేశ్ నారాయణన్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తో మమ్ముట్టి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. Also Read : Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్! మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ –“మమ్ముట్టి గారు ఆరోగ్యం బాగానే ఉంది. అక్టోబర్ 1…