మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం కాలంకవాల్. జితిన్ కె. జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం ‘కాలంకవాల్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. Also Read : Tylor Chase : ఒకప్పుడు హాలీవుడ్ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ .. ఇప్పుడు బిచ్చగాడు విడుదలై…