ఇండస్ట్రీలో ఎవరెప్పుడు క్లిక్ అవుతారో, ఎవరికెప్పుడు ఎలాంటి స్టార్‌డమ్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎన్నేళ్లు కష్టపడినా లాభం ఉండదు కానీ, మరికొందరికి మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంటారు. యండ్ బ్యూటీ మమిత బైజు కి ఇలాంటి అదృష్టమే పట్టింది. మలయాళ ఇండస్ట్రీలో ముందుగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన మమితకు ప్రేమలు సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అలా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మమిత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో…