సెప్టెంబర్ 28న స్కంద, పెదకాపు 1, చంద్రముఖి 2 రిలీజ్ అవ్వగా… ఈ వారం ఏకంగా అరడజను సినిమాలు దూసుకొస్తున్నాయి. అన్నీ కూడా మినిమమ్ బజ్ ఉన్న సినిమాలే కావడం విశేషం పైగా ఎన్టీఆర్ బామ్మర్ది, మహేష్ బాబు బావ కూడా ఈ రేసులో ఉండడంతో… ఈ వీక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్‌తో పాటు… సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో……