Mallu Ravi Fire on Sangareddy Collector: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అనడంపై తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దీంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ ఎలా అవుతారని కాంగ్రెస్ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. ఒక…