నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్…
నరేష్, పవిత్ర లోకేష్… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ నేమ్స్. యంగ్ స్టార్ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా రానంత క్రేజ్ నరేష్-పవిత్ర లోకేష్ ల పేరు వినిపిస్తే వచ్చేస్తుంది. అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నరేష్-పవిత్రాల పెళ్లి అయిపొయింది అనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అంటే ఈ కపుల్ పై పబ్లిక్ ఎంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్ధం…