Digital Campus on Google Cloud: మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ భాగస్వామ్యంలో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్…