Malla Reddy Speech Targeting Ranbir Kapoor Became Hot Topic: టీడీపీ నుంచి ఎంపీ అయి తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు చామకూర మల్లారెడ్డి. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆయన అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు బాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించేలా…