Mali Bamako JNIM: అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని పోతుందని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి. ఈ దేశ రాజధాని బమాకోను అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ (JNIM) పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు దగ్గరగా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలోనే ఒక ఉగ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్న…