గర్భధారణ అనగానే అందరి దృష్టి మహిళలపైనే పడుతుంది. ఆరోగ్యం, ఆహారం, టెస్టులు, జాగ్రత్తలు ఇవి అన్నీ తల్లి బాధ్యతలుగా భావించడం మన సమాజంలో చాలా సాధారణం. కానీ తాజా పరిశోధనలు, వైద్యులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. గర్భధారణ విజయవంతం కావడం, సమస్యలు రాకపోవడం, బిడ్డ ఆరోగ్యం ఇవి అన్నీ తండ్రి వీర్యకణాల నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటాయట. అవును గర్భధారణ లక్షణాలు, ప్రీక్లాంప్సియా, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలు మహిళలలో ఎందుకు వస్తాయి? దానికి కారణం వారు…