బాలీవుడ్ తర్వాత మాలీవుడ్ భామలపై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్. ఊ అంటే.. మాలీవుడ్ హీరోయిన్లను పట్టుకొచ్చి లైఫ్ ఇస్తుంటారు మన ఫిల్మ్ మేకర్స్. ప్రతి ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా నయా కేరళ కుట్టీలు టాలీవుడ్‌లోకి లక్ టెస్ట్ చేసుకునేందుకు వచ్చారు. ఆ హీరోయిన్స్ ఎవరు?, ఎంత మంది సక్సెస్ అందుకున్నారో చూద్దాం. ఇవానా: ఈ ఏడాది కూడా మాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తట్టారు. వారిలో ముందుగా…