‘పేట’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్..ఆమె తొలిసారి దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘పట్టంపోలే’ అనే చిత్రలో నటించగా, ఆ తర్వాత ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ కుమార్తె అయినప్పటికీ ఆమె ఆరంభం నుండి తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సినీ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కొద్దీ, తన పాత్రల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మాళవిక మోహనన్ తెలిపారు. Also…