‘పేట’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్..ఆమె తొలిసారి దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘పట్టంపోలే’ అనే చిత్రలో నటించగా, ఆ తర్వాత ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ కుమార్తె అయినప్పటికీ ఆమె ఆరంభం నుండి తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సినీ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కొద్దీ, తన పాత్రల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మాళవిక మోహనన్ తెలిపారు. Also…
IWMBuzz Digital Awards: టాలెంటెడ్ బ్యూటీ మాళవిక మోహనన్ మరో ప్రెస్టీజియస్ గౌరవాన్ని అందుకున్నది. ముంబైలో ఘనంగా నిర్వహించిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ (IWMBuzz Digital Awards) లో ఆమెకు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ వెబ్ ఎంటర్టైన్మెంట్, ఓటీటీ కంటెంట్ ను పురస్కరించే ఈ అవార్డులు సినీ పరిశ్రమలో అత్యంత ప్రాముఖ్యత ఇప్పుడు గుర్తించబడుతున్నాయి. ఈ ఈవెంట్ లో మాళవిక మోహనన్ రెడ్ కార్పెట్ పై మెరిసిపోగా.. ఆమె…