Malavaika Mohanan: మాస్టర్ సినిమాతో తెలుగు వారికీ కూడా సుపరిచితంగా మారింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.