మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన మలైకొట్టై వాలిబన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్‍గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయింది.ఈ మూవీని జానీ, మేరీ క్రియేటివ్ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్, సరేగామా మరియు ఆమెన్ మూవీ మొనాస్ట్రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.లిజో జోస్ పిలిసెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఆశించిన…
Malaikottai Vaaliban turning out to be a Disaster: మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలైకోట్టై వాలీబన్ అనే సినిమా తెరకెక్కింది. మలయాళంలో పాపులర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లిజో జోస్ పెల్లిసరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆయన అక్కడ చేసిన అంగమలై డైరీస్, జల్లికట్టు, చురల్లీ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఏకంగా మోహన్ లాల్ తో ఈ మలైకోట్టై వాలీబన్ అనే సినిమా అనౌన్స్…
మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స్టార్ దర్శకుడు అయిపోయాడు లీజో జోస్ పెల్లిసరీ. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, న్యూ ఏజ్ డైరెక్టర్…
ప్రముఖ నటుడు మోహన్ లాల్ తాజా చిత్రం 'మలైకోటై వాలిబన్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విషు పర్వదినం సందర్భంగా విడుదల చేశారు. లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు.