PM Modi: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ళ వయస్సులోనూ కుర్రకారుకు కునుకు పట్టనివ్వకుండా గ్లామర్ ను మైంటైన్ చేస్తోంది. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
Arjun Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బాంద్రాలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఒక ఇల్లును తక్కువ ధరకే ఈ హీరో అమ్మేయడం బాలీవుడ్ లో చర్చకు దారితీసింది.
సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలి. హీరో, హీరోయిన్ అనే తేడా ఉండదు.. కొద్దిగా బక్క చిక్కినా, లేక కొద్దిగా బరువు పెరిగిన ట్రోలర్స్ ట్రోల్ చేయడానికి కాచుకు కూర్చుంటారు. సాధారణంగా హీరోయిన్ లనే బాడీ షేమింగ్ చేస్తారు అనుకోవడం లో నిజం లేదు.. హీరోలను కూడా బాడీ షేమింగ్ చేస్తుంటారు కొంతమంది ట్రోలర్స్.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ఇలాంటి ట్రోల్స్ నే ఎదుర్కుంటున్నాడు. ఒకప్పుడు ఎంతో…
బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరాల ప్రేమ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఈ హాట్ బ్యూటీ నిరంతరం వార్తల్లోకి ఎక్కుతుంది అంటే అందుకు ప్రధాన కారణం.. అర్జున్ కపూర్ తో అమ్మడి రిలేషనే.. మలైకా వయస్సు 48, అర్జున్ వయస్సు 36.. దాదాపు ఇద్దరి మధ్య 12 ఏళ్లు గ్యాప్. అయినా ఇద్దరు రిలేషన్ లో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ వీరే రిలేషన్ ను సమాజం…
ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ నుండి లక్కీగా కొద్దిపాటి గాయాలతో బయటపడింది అందాల భామ మలైకా అరోరా. ఇటీవలే ఆమె హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీస్, ఆమె స్నేహితులు, సన్నిహితులు పరామర్శించడానికి క్యూ కట్టారు. ఇదిలా ఉంటే… యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి సారి ఆ సంఘటనపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది మలైకా అరోరా. Read…
బాలీవుడ్ నటి మలైకా అరోరా శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదిటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా…