బాలీవుడ్‌లో అందం, స్టైల్, ఫిట్‌నెస్‌కి సింబల్‌గా నిలిచిన మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసు దాటిన, ఆమె గ్లామర్ & ఎనర్జీ ఇప్పటికీ యువ నటీమణులకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో ఆమెకి ఉన్న పాపులారిటీ వేరే లెవెల్‌లో ఉంటుంది. 1998లో విడుదలైన దిల్ సె చిత్రంలోని “చయ్యా చయ్యా” సాంగ్‌తో మలైకా ఒక్కరాత్రిలో స్టార్ అయింది. తర్వాత కాంటేలో “మహి వే”, దబాంగ్లో “మున్నీ…