పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్` సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని పూర్తి మాస్, యాక్షన్ అవతార్ లో చూడటం తో అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.