మన భారతదేశంలోని కొన్ని చోట్ల అప్పుడప్పుడు విచిత్రమైన సంప్రదాయాలు వెలుగు చూస్తుంటాయి. ఆమధ్య ఓ అమ్మాయి వివాహం కుక్కతో జరిపించిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. శాపగ్రస్తురాలైన ఆ అమ్మాయి.. శాపం నుంచి విముక్తి పొందాలంటే, కుక్కని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ గ్రామస్తులు ఆ వివాహం జరిపించారు. ఇలాంటి విపత్కరమైన పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ఊరిలో రెండు కుక్కల పెళ్లిని ఘనంగా నిర్వహించారు. హిందూ సంప్రదాయాల్ని అనుసరించే చేసిన ఈ పెళ్లికి 400…