టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలోశశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”మేజర్”. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు మలయాళ హిందీ భాషల్ల�